<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   యేసు ప్రభు నీ చరణం - నా ఆత్మకు శరణం

[V1]
 నీ ప్రేమ కథా శ్రవణం - నీ శుభనామ స్మరణం
 నా జీవన తరుణోపాయం - నా యాత్మకు నిరపాయం

[V2]
 నీ దివ్య సిలువ మరణం- నా నవ్య జీవ కిరణం
 నీ శాంతి కాంతి నిలయం - నాహృది నీ దేవాలయం</lyrics>
<title>యేసు ప్రభు నీ చరణం</title>
<hymn_number>103</hymn_number>
</song>